WTC Final: India last won an ICC event in 2013 when M S Dhoni's men pipped England in the final of the Champions Trophy. Here is a look at how the Indians have fared in the finals of big tournaments in England
#WTCFinal
#IndiaICCFinalsRecordInEngland
#1983WorldCup
#INDvNZ
#2013ChampionsTrophy
#TeamIndiaPlayingXI
#WTC21
#TeamIndiaBatsmen
#ICCAnnouncedPrizeMoney
#IndiavsNewZealand
#RavindraJadeja
#KLRahul
#MohammedSiraj
#ShubmanGill
#ViratKohli

ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌కు రంగం సిద్దమైంది. ఫస్ట్ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ కావడం, రెండు బలమైన జట్లు తలపడుతుండటంతో ఈ మెగా ఫైనల్ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.ఈ క్రమంలోనే భారత అభిమానులు జట్టుకు సంబంధించిన ప్రతీ విషయాన్ని పరిశీలిస్తున్నారు. న్యూజిలాండ్‌తో ఐసీసీ ఈవెంట్లలో భారత్‌కు మెరుగైన రికార్డు లేకున్నా.. ఓ రికార్డు మాత్రం భారత అభిమానులకు ఉపశమనాన్ని అందిస్తోంది.